: హిల్లరీకి ఓటు వేయండి... డొనాల్డ్ 'డక్'కు కాదు: రిషి కపూర్


హాలీవుడ్ లోనే కాదు... బాలీవుడ్ లో కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి మద్దతిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే తన మద్దతు హిల్లరీకి అంటూ సల్మాన్ ఖాన్ స్పష్టం చేశాడు. తాజాగా, ఈ జాబితాలో అలనాటి సూపర్ స్టార్ రిషి కపూర్ కూడా చేరిపోయారు. అమెరికన్లకు స్థిరత్వం, ఐకమత్యం, శాంతి కావాలనుకుంటే హిల్లరీకే ఓటు వేయాలని రిషి కపూర్ తెలిపారు. డొనాల్డ్ 'డక్'ని ఎన్నుకోవడం అనవసరం అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News