: అగ్నిగుండంలా రాష్ట్రం
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఎండలు తార స్థాయికి చేరుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు పలు ప్రాంతాలలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ లో అత్యధికంగా 44 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో 43 నెల్లూరు 41 కర్నూలు 42 హైదరాబాద్ 41 తిరుపతిలో 40. 5 డిగ్రీలు నమోదైంది.