: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా పెంచుతూ చమురు సంస్థలు ఈ రోజు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 89 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెంచుతున్నట్లు తెలిపాయి. పెరిగిన ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి.