: వాలెంటైన్స్ డే నాడు కాకుండా మరో రోజున 'బీచ్ లవ్ ఫెస్టివల్' నిర్వహించాలి: మంత్రి గంటా


వాలెంటైన్స్ డే నాడు కాకుండా మరో రోజున విశాఖ తీరంలో ‘బీచ్ లవ్ ఫెస్టివల్’ నిర్వహించాలని పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థకు చెప్పామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘బీచ్ లవ్ ఫెస్టివల్’ను నిర్వహించేందుకు గాను పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ నుంచి ప్రతిపాదన వచ్చిందని, లాజిస్టిక్ సపోర్ట్, అనుమతులు కోరిందని చెప్పారు. ఈ విషయమై నలుగురు అధికారులతో కూడిన కమిటీ వేశామని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగితే అనుమతించమని, ఫెస్టివల్ పేరుపై అభ్యంతరాలుంటే మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News