: అకీరా, ఆద్యతో రేణూ దేశాయ్ ఫొటోలు.. ఆనందిస్తున్న అభిమానులు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో కొడుకు అకీరా, కూతురు ఆద్య ఫొటోలను పోస్ట్ చేసింది. దీపావళి సందర్భంగా పోస్ట్ చేసిన ఈ ఫొటోల ప్రత్యేకతల్లా ఆద్యే. ఎందుకంటే, రేణుదేశాయ్ గతంలో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆద్య చిన్నపిల్లగా ఉన్నప్పటివే ఉండేవి. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో మాత్రం ఎదిగిన ఆద్య కనపడుతుంది. మీడియాకు తక్కువగా కనపడే అకీరా, ఆద్యల తాజా ఫొటోలను చూసిన పవన్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News