: నెహ్రూను తక్కువ చేసి, పటేల్ ను ఎక్కువ చేయాలని చూస్తున్నారు: వీహెచ్


జవహర్ లాల్ నెహ్రూను తక్కువ చేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఎక్కువ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఆరోపించారు. పటేల్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో గాంధీ, నెహ్రూలను కించపరిచేలా మాట్లాడారని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. వల్లభాయ్ పటేల్ గుజరాత్ కు చెందినవాడు కాబట్టే ఆయన్ని ప్రధానిని చేయలేదనడం సబబు కాదని, చరిత్రను మార్చడం ఎవరివల్ల కాదని అన్నారు.

  • Loading...

More Telugu News