: శివలింగం నుంచి ఉబికివస్తోన్న నీరు.. తరలివస్తున్న జనం


ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట బాబా ఆలయంలో వింత చోటు చేసుకుంది. ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఉబికివస్తోంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో, ఆలయం వద్దకు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇదంతా దేవుడి మహిమే అంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News