: తిరుమల శ్రీవారి సన్నిధికి కాలినడకన చేరుకున్న సింగపూర్ మంత్రి
తిరుమల శ్రీవారి సన్నిధికి సింగపూర్ మంత్రి షణ్ముగం కాలినడక మార్గంలో చేరుకున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో ఈరోజు కొండపైకి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.