: మత్స్యకారుల వలలో ‘మత్తు’ చేప


చాలా అరుదుగా లభించే ఆ చేప పేరే మత్తు. దీన్ని వండుకుని తింటే.. చెప్పలేనంత రుచిగా కూడా ఉంటుంది. అరుదుగా లభించే ఈ చేప తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజు లంక బాడవలోని వశిష్ట నదిలోకి చేపలు పట్టేందుకు ఈరోజు వెళ్లిన మత్స్యకారుల వలలో పడింది. సుమారు 900 గ్రాముల బరువున్న మత్తు చేపను రూ.300కు ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News