: వారణాసిలో బాణసంచా పేలి ఐదుగురు మృతి


వారణాసిలో బాణసంచా పేలి ఐదుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పీతర్ కుండ్ ట్రై సెక్షన్ సమీపంలోని ఒక రెండంతస్తుల భవనంలో అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానికులు సమాచారమివ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News