: వ్యభిచారం చేస్తూ పూణేలోని హోటల్ లో పట్టుబడ్డ పాకిస్థాన్ క్రికెటర్ మాజీ గర్ల్ ఫ్రెండ్


'అవును! షాహిద్ అఫ్రిదీతో శృంగారంలో పాల్గొన్నాను... శృంగారంలో పాల్గొనేందుకు మీ అనుమతి తీసుకోవాలా?' అంటూ గతంలో మీడియాను ప్రశ్నించిన మోడల్, నటి పూణేలో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు సమాచారం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఆ మోడల్ ముంబైలో ఉంటూ పలు జ్యువెలరీ బ్రాండ్ యాడ్స్లో నటిస్తోంది. పుణేలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు దాడి చేసి ఆమెతోపాటు కృష్ణ, విపుల్ దహల్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కృష్ణ వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. విటుడితో 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్న కృష్ణ, ఆమెను ముంబై నుంచి రప్పించి అతని వద్దకు పంపినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని మహిళల సంక్షేమ కేంద్రానికి పంపారు. అయితే ఆమె అక్కడి సిబ్బందిపై దాడి చేసి, అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News