: విజయవాడ-విశాఖ మధ్య రైళ్ల రాకపోకలకు అంత‌రాయం


రాజమహేంద్రవరం నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న ఓ ఇసుక‌ లారీ రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జిపై మరో లారీని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టడంతో ప్ర‌మాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో రైల్వే విద్యుత్ లైన్లు ధ్వంసంకావడంతో విజయవాడ- విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకలకు అంత‌రాయం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది లారీని తొల‌గించారు. రైల్వేట్రాక్ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News