: ఢిల్లీ చేరుకున్న హరీశ్‌రావు, రాజీవ్‌శర్మ.. మరికాసేపట్లో ఉమాభారతితో భేటీ


ప్ర‌ధాన‌మంత్రి కృషి సంచాయి యోజ‌న (పీఎంకేఎస్‌వై) గురించి కేంద్రమంత్రి ఉమాభార‌తితో చ‌ర్చించ‌డానికి బ‌య‌లుదేరిన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కొద్ది సేప‌టి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. హ‌రీశ్‌రావుతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా ఉన్నారు. మ‌రికాసేప‌ట్లో వారు ఉమాభారతితో స‌మావేశం కానున్నారు. తెలంగాణ‌లో పీఎంకేఎస్‌వై అమ‌లు అంశంపై వారు చ‌ర్చిస్తారు.

  • Loading...

More Telugu News