: అర్హులందరికీ డబులు బెడ్ రూం ఇళ్లు కట్టిస్తాం: ఎంపీ కవిత


తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఎంపీ కవిత మరోసారి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలం వేంపల్లిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.20 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కవిత మాట్లాడుతూ, అర్హులందరికీ పింఛన్లు ఇప్పిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News