: డిమాండ్ల సాధన కోసం తెలుగు రాష్ట్రాల హోంగార్డుల ఆందోళన.. భారీగా పోలీసుల మోహరింపు


డిమాండ్ల సాధన కోసం తెలుగు రాష్ట్రాల హోంగార్డులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న హోంగార్డుల సంక్షేమ సంఘం నేతలు ఈరోజు హైదరాబాద్‌లో నిరవధిక దీక్షకు దిగారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షుడు నారాయణ గదిలో బంధించుకుని దీక్షకు దిగారు. హోంగార్డుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News