: కోహ్లీ-ధోనీ భాగస్వామ్యానికి బ్రేక్... ధోనీ అవుట్


సుదీర్ఘ ఓవర్ల పాటు కొనసాగిన కోహ్లీ-ధోనీ ల భాగస్వామ్యానికి 35వ ఓవర్ చివర్లో బ్రేక్ పడింది. హెన్రీ వేసిన బంతిని కొట్టబోయిన ధోనీ, టేలర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 91 బంతులు ఆడిన ధోనీ 80 పరుగులు చేశాడు. అందులో, 6 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ, పాండే కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News