: హెన్రీ బౌలింగ్ లో రహానె ఔట్


న్యూజిలాండ్ పై జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో హెన్రీ బౌలింగ్ లో వేసిన బంతిని కొట్టిన రహానె (5) సాంత్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. 4.3 ఓవర్లు ముగిసే సరికి రోహిత్ 12, కోహ్లీ 6 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News