: కేజ్రీవాల్ కు చీవాట్లు పెట్టిన సుప్రీంకోర్టు


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై కేజ్రీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సమస్యలపై ఇతరులను నిందించడం తగదని సూచించింది. ఢిల్లీలోని స్థానిక సంస్థలు తమ పనులను నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పింది. అత్యంత ప్రధానమైన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను అడ్డుకోవద్దని చెప్పింది.

  • Loading...

More Telugu News