: కోహ్లీ తర్వాత రహానె, పాండే లు ఔట్
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ, రహానే, పాండేలు అవుటవడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. 11.4 ఓవర్ లో శాంటర్న్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ (9) ఔటయ్యాడు. 18.4, 19.2 ఓవర్లలో వరుసగా ఔటైన రహానే (28), పాండే (19) పరుగులు చేశారు. కాగా, ప్రస్తుతం టీమిండియా స్కోర్ 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు.