: భుజం బెణకడంతో విలవిలలాడిన రోహిత్ శర్మ
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో బరిలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి ట్రంట్ బౌల్ట్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని కొట్టే క్రమంలో శర్మ భుజం బెణకడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. రోహిత్ శర్మ భార్య రితిక ఆ సమయంలో ఈ మ్యాచ్ ను తిలకిస్తూ స్టేడియంలోనే ఉన్నారు.