: ఓయూలో విద్యార్థిని ఆత్మహత్య


హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న శ్రావణి (27) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పండింది అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News