: పలు స్మార్ట్ ఫోన్లకు ఆగిపోనున్న వాట్సాప్ సేవలు!


అనేక మంది వాట్సాప్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త ఇది. ఈ ఏడాది చివరకల్లా అనేక మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కు వాట్సాప్ సదుపాయాన్ని రద్దు చేయాలని ఆ సంస్థ నిర్ణయించడమే దీనికి కారణం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవే... బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, నోకియా సింబియన్ ఎస్ 60, నోకియా ఎస్ 40, విండోస్ ఫోన్ 7.1, ఐఫోన్ 3 జీఎస్, ఐఓఎస్ 6. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో నడిచే స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News