: నేపాల్ సరిహద్దుల్లో స్వల్ప భూకంపం


భారత్, నేపాల్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది. భూకంప కేంద్రం ఉత్తరాఖండ్ లో భూమి లోపల పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News