: రూ. 16 ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్


తన వినియోగదారుల కోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓ స్పెషల్ టారిఫ్ డేటా వోచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఈ వోచర్ ను తీసుకొచ్చింది. రూ. 16 విలువైన ఈ వోచర్ తో రిచార్జ్ చేసుకుంటే... 60 ఎంబీ డేటాను పొందవచ్చు. ఈ వోచర్ కాలపరిమితి 30 రోజులు. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News