: సీపీఎంలో తమ్మినేని ఓ దుష్టశక్తి: నోముల నర్సింహయ్య


సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంపై టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో తమ్మినేని ఓ దుష్టశక్తి అని విమర్శించారు. సీపీఎం చేస్తున్న యాత్రలు పనికిమాలినవని... అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ యాత్రలు అని ఆరోపించారు. తమ్మినేని తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని సీపీఎం నేతలు గ్రహించాలని అన్నారు.

  • Loading...

More Telugu News