: మళ్ళీ తగ్గనున్న పెట్రోల్ ధరలు!


వాహనదారులకు శుభవార్త! ఎల్లుండి నుంచి పెట్రోల్ ధరలు తగ్గించాలని చమురు కంపెనీలు భావిస్తున్నాయి. లీటర్ కు రెండు రూపాయల మేర తగ్గించనున్నట్టు సమాచారం. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News