: భూ బకాసురుడిలా మారిన చంద్రబాబు: వైఎస్సార్సీపీ నేత భూమన


ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ మాఫియాకు రారాజుగా, భూ బకాసురుడిలా మారారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో లక్షల కోట్ల దోపిడీకి తెరతీశారని, రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని మండిపడ్డారు. తన తాబేదార్లకు ఈ భూములను కట్టబెట్టేందుకు చంద్రబాబు రియల్టర్ గా మారారంటూ భూమన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News