: ‘ప్రేమమ్’ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సమంత


నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ నటించిన ‘ప్రేమమ్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ప్రేమమ్’ చిత్ర యూనిట్ కు ‘ఆల్ ది వెరీ బెస్ట్’ చెబుతూ దక్షిణాది హీరోయిన్ సమంత ఒక ట్వీట్ చేసింది. ఈ సినిమా కచ్చితంగా ఒక మంచి చిత్రంగా నిలవబోతోందని, ఈ సందర్భంగా, తానెంతో భావోద్వేగానికి గురవుతున్నానని ఆ ట్వీట్ లో సమంత పేర్కొంది.

  • Loading...

More Telugu News