: సైనికుల కోసం అమితాబ్ పాట?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గతంలో హనుమాన్ చాలీసా, కేదార్ నాథ్ అర్చనతోపాటు, ముంబయిలోని సిద్ధి వినాయక్ హారతి పాటను ఆయన ఆలపించారు. తాజాగా, బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఒక పోస్ట్ లో అమితాబ్ కు ఒక వినతి చేశారు. భారత్-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న తరుణంలో సైనికుల కోసం అమితాబ్ ని ఒక పాట పాడాలని కోరానని, ఈ సందర్భంగా ఆయన్ని కలిశానని చెప్పారు. మరి అమితాబ్ పాడతాడేమో చూద్దాం!