: బాగ్గాద్ లో పలుచోట్ల బాంబు పేలుళ్లు... 15 మంది దుర్మరణం


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పలు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 15 మంది దుర్మరణం చెందగా, వందలాది మంది గాయపడ్డారు. అల్-అమిల్ లోని ఒక రద్దీ మార్కెట్ లో ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంఘటనలో ఏడుగురు దుకాణదారులు మృతి చెందారు. కాగా, మస్తాల్ లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఐదుగురు, సబి అల్-బోర్ లో బాంబు పేలుడు సంఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మూడు చోట్ల జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News