: ఒళ్లు గగుర్పొడిచే భారత జవాన్ల వీడియో... సోషల్ మీడియాలో వైరల్... మీరూ చూడండి!
భారత సైన్యం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ, చేసిన కొన్ని విన్యాసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పారా ట్రూపర్స్, కమాండర్లు, మంచు కొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్న జవాన్ల వీడియోలతో పాటు మహిళా సైన్యం చేస్తున్న విన్యాసాలకు చెందిన ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తూ, షేర్లు చేసుకుంటున్నారు. శిక్షణలో భాగంగా వీరెంతగా కష్టపడతారన్న విషయం ఈ వీడియోల్లో తేటతెల్లమవుతోంది. బరువైన టైర్లు మోస్తూ, హెలికాప్టర్ల నుంచి సముద్రంలోకి దూకుతూ, బురదలో పాకుతూ, శత్రువులను చంపేందుకే శిక్షణ పొందినట్టున్న ఇండియన్ పారాట్రూపర్స్ వీడియోను మీరూ చూడవచ్చు.