: పటాన్ చెరు ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు


మెదక్ జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. ఎమ్మెల్యే భూమి కొనుగోలుకు సంబంధించి వివరాలను అధికారులు సేకరించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. నిన్న మధ్నాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో సుమారు 20 మంది అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News