: గేల్ వర్సెస్ వాట్సన్


కొద్ది రోజుల క్రితం పుణే వారియర్స్ తో మ్యాచ్ లో రికార్డుల మోత మోగించిన కరీబియన్ బ్యాటింగ్ స్టార్ క్రిస్ గేల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు.. ఫ్యాన్స్ స్టేడియాలకు పరుగులు పెడుతున్నారు, కుదరనివాళ్ళు టీవీలకు అతుక్కునిపోతున్నారు. తన మెరుపు విన్యాసాలతో ఇంతలా ప్రభావితం చేశాడీ విధ్వంసక బ్యాట్స్ మన్. గేల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది. అయితే, గేల్ కు పోటీగా ప్రత్యర్థి జట్టులో షేన్ వాట్సన్ ఉండడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ మ్యాచ్ కు వేదిక జైపూర్. మ్యాచ్ మరికాసేపట్లో మొదలవనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి రాహుల్ ద్రావిడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News