: దుర్గగుడిలో కత్తితో హల్ చల్ చేసిన మహిళ


విజయవాడ దుర్గ గుడిలో ఒక మహిళ కత్తి పట్టుకుని తిరుగుతూ నానా బీభత్సం సృష్టించింది. భక్తులను పొడుస్తానంటూ హల్ చల్ చేయడంతో భయాందోళనలకు గురయ్యారు. భక్తుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకుని, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News