: ప్రపంచ యంగెస్ట్ కెప్టెన్, యంగెస్ట్ పైలట్ తొలి ఫ్లయిట్ సక్సెస్


బ‌డ్జెట్ ఎయిర్ వేస్ ఈజీ జెట్‌లో 26 ఏళ్ల ఓ యువ‌కుడికి, 17 ఏళ్ల ఓ యువ‌తికి ఈరోజు అపూర్వ అవ‌కాశం ల‌భించింది. ఇటీవ‌లే శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారిరువురు ప్రపంచ యంగెస్ట్ కెప్టెన్, యంగెస్ట్ పైలట్‌గా నిలిచారు. కెప్టెన్ కేట్ (26), పైల‌ట్ ల్యూక్‌ (19) ఈరోజు తొలి ఫ్లయిట్ చేసి, రికార్డు నెల‌కొల్పారు. లండ‌న్ గేట్‌విక్ నుంచి మాల్టాకు స‌క్సెస్ ఫుల్‌గా వారు ఫ్ల‌యిట్ చేశారు. స‌క్సెస్ ఫుల్‌గా వారు విధులు నిర్వ‌ర్తించినందుకు విమానాశ్ర‌య‌ అధికారులు, సిబ్బంది నుంచి వారు ప్ర‌శంస‌లు అందుకున్నారు. యంగెస్ట్ కెప్టెన్, యంగెస్ట్ పైలట్‌గా నిలిచినందుకు కేట్, ల్యూక్ లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News