: నేను చాణక్యవాదిని కాదు: జైపాల్ రెడ్డి


‘నేను చాణక్యవాదిని కాదు, గాంధేయ వాదిని’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. విభజన బిల్లు నాటి విషయాలకు సంబంధించి ఒక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, చాణక్య నీతిపై తనకు నమ్మకం లేదని, తాను గాంధేయవాదిని అని అన్నారు. 371 హెచ్ ద్వారా రాష్ట్ర విభజన చేయొచ్చని తాను సూచించానని, దానికి తగినట్టుగానే కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డ్రాఫ్ట్ తయారు చేశారని అన్నారు. రాజ్యాంగ సవరణ ఉండాల్సిందేనని న్యాయ నిపుణుల వాదనకు 371 హెచ్, అరుణాచల్ అనుభవాలే సమాధానం అని జైపాల్ అన్నారు.

  • Loading...

More Telugu News