: తమిళనాడు బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి


తమిళనాడు దిండిగల్ లోని బీజేపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు దాడి చేశారు. ఈరోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా, కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. బీజేపీ నాయకులకు సంబంధించిన ఒక కారును, పార్టీ జెండాను దుండగులు తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News