: సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల వాయిదా


యూపీఎస్సీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల నోటిఫికేషన్ కోసం  అభ్యర్ధులు మరికొంత కాలం వేచి చూడాలి. శుక్రవారం విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను యూపీఎస్సీ వాయిదా వేసింది. నోటిఫికేషన్ విడుదల వాయిదాకు పాలనాపరమైన ఇబ్బందులు కారణమని సమాచారం. 

  • Loading...

More Telugu News