: జానారెడ్డి ఆస్తులపై పిటిషన్ లో పసలేదు: హైకోర్టు


మంత్రి జానారెడ్డికి ఊరట లభించింది. ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ ను నేడు హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News