: పదేళ్ల నుంచి రామ్ ఫేస్ అలానే ఉంటోంది!: దర్శకుడు సుకుమార్


హీరో రామ్ పదేళ్ల నుంచీ అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తున్నాడని, అతని ఫేస్ లో ఎలాంటి మార్పు రాలేదంటూ దర్శకుడు సుకుమార్ ప్రశంసించారు. ‘హైపర్’ చిత్రం ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాతలు చాలా కూల్ గా ఉంటారని, సినిమా మాత్రం ‘హైపర్’ అని అన్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న విషయం ట్రైలర్ ను చూస్తేనే అర్థమైపోతోందని అన్నారు.

  • Loading...

More Telugu News