: ఇండియాలో టాప్ - 100 బిలియనీర్ల పూర్తి జాబితా, వారి సంపద వివరాలు
ప్రముఖ బిజినెస్ మేగజైన్ వెల్లడించిన భారత బిలియనీర్ల టాప్-100 పూర్తి జాబితా ఇది. ఒక బిలియన్ డాలర్లు రూ. 6,706 కోట్లకు సమానం. ర్యాంకు, బిలియనీర్ పేరు, వారి ఆస్తి, వయసు వివరాలివిగో.. 1. ముఖేష్ అంబానీ - 22.7 బి. డాలర్లు, వయసు - 59 2. దిలీప్ సంఘ్వీ - 16.9 బి. డాలర్లు, వయసు - 60 3. హిందూజా సోదరులు - 15.2 బి. డాలర్లు 4. అజీమ్ ప్రేమ్ జీ - 15 బి. డాలర్లు, వయసు - 71 5. పల్లోంజీ మిస్త్రీ - 13.9 బి. డాలర్లు, వయసు - 87 6. లక్ష్మీ మిట్టల్ - 12.5 బి. డాలర్లు, వయసు - 66 7. గోద్రెజ్ కుటుంబం - 12.4 బి. డాలర్లు 8. శివ్ నాడార్ - 11.4 బి. డాలర్లు, వయసు - 71 9. కుమార్ బిర్లా - 8.8 బి. డాలర్లు, వయసు - 49 10. సైరస్ పొన్నావాలా - 8.6 బి. డాలర్లు, వయసు - 75 11. ఉదయ్ కొటక్ - 8.3 బి. డాలర్లు, వయసు - 57 12. సునీల్ మిట్టల్ - 6.6 బి. డాలర్లు, వయసు - 59 13. గౌతమ్ అదానీ - 6.3 బి. డాలర్లు, వయసు - 54 14. బేను గోపాల్ బంగూర్ - 5.9 బి. డాలర్లు, వయసు - 85 15. ఆనంద్ బర్మన్ - 5.85 బి. డాలర్లు, వయసు - 64 16. శశి రూయా అండ్ రవి రూయా - 5.8 బి. డాలర్లు, వయసు - 72 (శశి), 67 (రవి) 17. బజాజ్ కుటుంబం- 5.7 బి. డాలర్లు 18. సుభాష్ చంద్ర - 5.6 బి. డాలర్లు, వయసు - 65 19. సావిత్రి జిందాల్ - 5.3 బి. డాలర్లు, వయసు - 66 20. దేశ్ బంధు గుప్తా - 5.1 బి. డాలర్లు, వయసు - 78 21. విక్రమ్ లాల్ - 5 బి. డాలర్లు, వయసు - 74 22. కుషాల్ పాల్ సింగ్ - 4.8 బి. డాలర్లు, వయసు - 85 23. పంకజ్ పటేల్ - 4.5 బి. డాలర్లు, వయసు - 63 24. మిక్కీ జగ్తియానీ - 4.4 బి. డాలర్లు, వయసు - 65 25. ఎం.ఎ. యూసుఫ్ అలీ - 4 బి. డాలర్లు, వయసు - 60 26. మధుకర్ పరేఖ్ - 3.9 బి. డాలర్లు, వయసు - 70 27. సుధీర్ అండ్ సమీర్ మెహతా - 3.85 బి. డాలర్లు, వయసు - 62 (సుధీర్), 53 (సమీర్) 28. కులదీప్ అండ్ గుర్బచన్ సింగ్ ధింగ్రా - 3.7 బి. డాలర్లు, వయసు - 69 (కులదీప్), 66 గుర్బచన్ 29. పవన్ ముంజాల్ - 3.65 బి. డాలర్లు, వయసు - 62 30. హర్ష మరివాలా - 3.64 బి. డాలర్లు, వయసు - 65 31. వివేక్ చాంద్ సెహగల్ - 3.6 బి. డాలర్లు, వయసు - 59 32. అనిల్ అంబానీ - 3.4 బి. డాలర్లు, వయసు - 57 33. కపిల్ అండ్ రాహుల్ భాటియా - 3.35 బి. డాలర్లు, వయసు - 84 (కపిల్), 56 (రాహుల్) 34. అశ్విన్ డానీ - 3.3 బి. డాలర్లు, వయసు - 73 35. అజయ్ పిరమల్ - 3.25 బి. డాలర్లు, వయసు - 61 36. జైన్ ఫ్యామిలీ - 3.2 బి. డాలర్లు 37. పివి రామ్ ప్రసాద్ రెడ్డి - 3.15 బి. డాలర్లు, వయసు - 58 38. రవి పిళ్లై - 3.1 బి. డాలర్లు, వయసు - 63 39. విజయ్ చౌహాన్ - 3 బి. డాలర్లు, వయసు - 80 40. కళానిధి మారన్ - 2.9 బి. డాలర్లు, వయసు - 51 41. మురళి దివి - 2.8 బి. డాలర్లు, వయసు - 65 42. సంప్రదా సింగ్ - 2.7 బి. డాలర్లు, వయసు - 90 43. అశ్విన్ చోక్సీ - 2.65 బి. డాలర్లు, వయసు - 73 44. యూసుఫ్ హమేద్ - 2.6 బి. డాలర్లు, వయసు - 80 45. రాజన్ రహేజా - 2.55 బి. డాలర్లు, వయసు - 62 46. వినోద్ అండ్ అనిల్ రాయ్ గుప్త - 2.52 బి. డాలర్లు, వయసు - 71 (వినోద్), 47 (అనిల్) 47. బీఆర్ శెట్టి - 2.51 బి. డాలర్లు, వయసు - 74 48. ఆచార్య బాలకృష్ణ - 2.5 బి. డాలర్లు, వయసు - 44 49. అభయ్ వకీల్ - 2.45 బి. డాలర్లు, వయసు - 65 50. చంద్రు రహేజా - 2.4 బి. డాలర్లు, వయసు - 76 51. బాబా కళ్యాణి - 2.25 బి. డాలర్లు, వయసు - 67 52. కర్సన్ భాయ్ పటేల్ - 2.24 బి. డాలర్లు, వయసు - 72 53. రాకేష్ ఝున్ ఝున్ వాలా - 2.2 బి. డాలర్లు, వయసు - 56 54. రెడ్డి ఫ్యామిలీ (డాక్టర్ రెడ్డీస్) - 2.15 బి. డాలర్లు 55. అమాల్గమేషన్స్ గ్రూప్ కుటుంబం - 2.1 బి. డాలర్లు 56. మంగళ్ ప్రభాత్ లోధా - 2.05 బి. డాలర్లు, వయసు - 60 57. సునీల్ వాస్వానీ - 2 బి. డాలర్లు, వయసు - 53 58. రాజేంద్ర అగర్వాల్ - 1.95 బి. డాలర్లు, 59. ఎంజి జార్జ్ ముత్తూట్ - 1.92 బి. డాలర్లు, వయసు - 66 60. సన్నీ వర్కీ - 1.9 బి. డాలర్లు, వయసు - 59 61. రాజేష్ మెహతా - 1.88 బి. డాలర్లు, వయసు - 52 62. ఎన్ఆర్ నారాయణ మూర్తి - 1.87 బి. డాలర్లు, వయసు - 70 63. అనిల్ అగర్వాల్ - 1.86 బి. డాలర్లు, వయసు - 63 64. మన్నాలాల్ అగర్వాల్ - 1.85 బి. డాలర్లు, వయసు - 69 65. కిరణ్ మజుందార్ షా - 1.83 బి. డాలర్లు, వయసు - 63 66. హస్ముక్ చుద్గర్ - 1.8 బి. డాలర్లు, వయసు - 83 67. మోఫత్ రాజ్ మునోత్ - 1.79 బి. డాలర్లు, వయసు - 71 68. లచ్మన్ దాస్ మిట్టల్ - 1.78 బి. డాలర్లు, వయసు - 85 69. గ్లెన్ సల్దానా - 1.77 బి. డాలర్లు, వయసు - 45 70. అభయ్ ఫిరోడియా - 1.76 బి. డాలర్లు, వయసు - 71 71. నిరావ్ మోడీ - 1.74 బి. డాలర్లు, వయసు - 45 72. రమేష్ జునేజా - 1.72 బి. డాలర్లు, వయసు - 63 73. మురుగప్ప కుటుంబం - 1.7 బి. డాలర్లు 74. రంజన్ పాయ్ - 1.69 బి. డాలర్లు, వయసు - 43 75. హర్ష్ గోయెంకా - 1.67 బి. డాలర్లు, వయసు - 58 76. జితేంద్ర వీర్వానీ - 1.66 బి. డాలర్లు, వయసు - 50 77. సలీల్ సింఘాల్ - 1.65 బి. డాలర్లు, వయసు - 69 78. పీఎన్సీ మీనన్ - 1.64 బి. డాలర్లు, వయసు - 67 79. లీనా తివారీ - 1.63 బి. డాలర్లు, వయసు - 59 80. నందన్ నిలేకని - 1.62 బి. డాలర్లు, వయసు - 61 81. ఎస్ గోపాలకృష్ణన్ - 1.61 బి. డాలర్లు, వయసు - 61 82. సతీష్ మెహతా - 1.6 బి. డాలర్లు, వయసు - 65 83. రవి జైపూరియా - 1.57 బి. డాలర్లు, వయసు - 61 84. రాధేశ్యాం అగర్వాల్ - 1.56 బి. డాలర్లు, వయసు - 71 84. రాధేశ్యాం గోయెంకా - 1.56 బి. డాలర్లు, వయసు - 70 86. సమీర్ గెహ్లాట్ - 1.55 బి. డాలర్లు, వయసు - 42 87. దేవేంద్ర జైన్ - 1.54 బి. డాలర్లు, వయసు - 87 88. జైహరి అండ్ యదు హరి దాల్మియా - 1.5 బి. డాలర్లు, వయసు - 71 (జైహరి), 69 (యదు హరి) 89. వికాస్ ఒబెరాయ్ - 1.45 బి. డాలర్లు, వయసు - 46 90. ఆనంద్ మహీంద్రా - 1.42 బి. డాలర్లు, వయసు - 61 91. సంజీవ్ గోయెంకా - 1.4 బి. డాలర్లు, వయసు - 55 92. మల్వీందర్ అండ్ శివేందర్ సింగ్ - 1.38 బి. డాలర్లు, వయసు - 43 (మల్వీందర్), 41 (శివేందర్) 93. సుందర్ జినోమాల్ - 1.35 బి. డాలర్లు, వయసు - 62 94. అజయ్ కల్సి - 1.31 బి. డాలర్లు, వయసు - 55 95. భవిన్ అండ్ దివ్యాంక్ తురాఖియా - 1.3 బి. డాలర్లు, వయసు - 36 (భవిన్), 34 (దివ్యాంక్) 96. దిలీప్ అండ్ ఆనంద్ సురానా - 1.29 బి. డాలర్లు, వయసు - 50 (దిలీప్), 45 (ఆనంద్) 97. ఆజాద్ మోపెన్ - 1.28 బి. డాలర్లు, వయసు - 63 98. షంషీర్ వయాలిల్ - 1.27 బి. డాలర్లు, వయసు - 39 99. రజ్జూ ష్రాఫ్ - 1.26 బి. డాలర్లు, వయసు - 83 100. శ్యామ్ అండ్ హరి భార్తియా - 1.25 బి. డాలర్లు, వయసు - 63 (శ్యామ్), 59 (హరి)