: మూడో విడత ఆకర్షణీయ నగరాల జాబితా ప్రకటించిన వెంకయ్య.. తిరుపతికి చోటు
మూడో విడత ఆకర్షణీయ నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు ప్రకటించారు. ఇందులో తిరుపతికి చోటు లభించింది. తిరుపతితో పాటు ఆగ్రా, అజ్మీర్, అమృత్‌సర్, ఔరంగాబాద్, కోల్‌కతా, గ్వాలియర్, హుబ్లీ-ధార్వాడ్, జలంధర్, కల్యాణ్-దోంబివాలి, కాన్పూర్, కోహిమా, కోటా, మధురై, మంగళూరు, నాగ్‌పూర్, నామ్‌చి, నాసిక్, రూర్కేలా, సలెం, శివమొగ్గ, థానె, తంజావూరు, తుమకూరు, ఉజ్జయిని, వడోదర, వారణాసి, వెల్లూరు ఉన్నాయి.