: ‘పాక్’పై తిరిగి దాడి చేయమంటున్న నెటిజన్లు... ఒపీనియన్ పోల్ లో వెల్లడి


జమ్మూకాశ్మీర్ లోని యూరి సెక్టార్ పై పాక్ ఉగ్రవాదుల దాడికి ప్రతి దాడి చేసి, బుద్ధి చెప్పాలని కోరుతున్న నెటిజన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఒక ఆంగ్ల పత్రిక ఆన్ లైన్ లో నిర్వహించిన ఒపినీయన్ పోల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. పూర్తి ఆయుధసామగ్రితో పాకిస్థాన్ పై విరుచుకుపడాలనే వారు- 66.6 శాతం, అంతర్జాతీయంగా పాక్ ను ఏకాకిని చేయాలనేవారు- 25 శాతం, పాక్ తో యుద్ధం ప్రమాదకరమనే వారు- 4.6 శాతం, పాకిస్థాన్ ను చాలా గట్టిగా హెచ్చరించాలని 3.8 శాతం మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను ఈ ఒపీనియన్ పోల్ ద్వారా వ్యక్తపరిచారు.

  • Loading...

More Telugu News