: ‘పాక్’పై సుదర్శన చక్రం ప్రయోగించే సమయం ఆసన్నమైంది: ద్వారకా పీఠాధిపతి
పాకిస్థాన్ ఆగడాలు మితిమీరాయని, సుదర్శన చక్రం ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద్ సరస్వతి శంకరాచార్య అన్నారు. యూరీ సెక్టార్ పై ‘ఉగ్ర’ దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు, ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధిచెప్పాలని, తగిన శాస్తి చేయాల్సిందేనని శంకరాచార్యా అభిప్రాయపడ్డారు.