: జైపాల్‌రెడ్డి ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసిన యువకులు


కృష్ణాజిల్లాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి ఫ్లెక్సీకి కొందరు దుండగులు చెప్పుల దండ వేసిన ఘటన కలకలం రేపింది. నూజివీడు చిన గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న ఆయ‌న ఫ్లెక్సీ వ‌ద్ద‌కు ఈరోజు మ‌ధ్యాహ్నం బైక్‌పై వ‌చ్చిన యువకులు చెప్పుల దండ వేసి వెళ్లిపోయారని స్థానికులు పేర్కొన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఫ్లెక్సీకి వేసిన చెప్పుల దండను తొలగించారు.

  • Loading...

More Telugu News