: రానున్న రోజుల్లో ఏపీలో డ్రోన్లు వినియోగిస్తాం: సీఎం చంద్రబాబు
రానున్న రోజుల్లో ఏపీలో డ్రోన్లను వినియోగిస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో డ్రోన్ ల వినియోగంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, రోడ్లు, కాల్వల పర్యవేక్షణలో, గనులు, అడవులు, విపత్తుల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.