: జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ మే 6కి వాయిదా


వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మే 6కి వాయిదా వేసింది. అలాగే, జగన్ బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News