: విజయవాడలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
విజయవాడలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు మార్గాల్లో వాహన రాకపోకలకు అంతరాయం కల్గింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులతో పాటు, బస్సులు, ఆటోరిక్షాలలో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బంది పడ్డారు.