: తెలుగులో తొలి జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం


తెలుగు భాషలో తొలి జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ నామ ఫలకాలు తెలుగులోనే ఉండాలని ఈ జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని పేర్కొంది. తెలుగు భాష అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News