: కావేరి జల వివాదం... బెంగళూరులో రూ.25 వేల కోట్ల నష్టం


కావేరి జల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హింసాకాండకు దారి తీసిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరంలో చెలరేగిన హింసాకాండ కారణంగా రూ.22 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనాలు. అసోచామ్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఈ సంఘటన కారణంగా బెంగళూరు ఐటి ఇమేజ్ దెబ్బతిందని తెలిపింది. రెండు రాష్ట్రాల్లో రోడ్డు, రైలు విమాన మార్గాలు అన్ని స్తంభించిపోయాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News